నిహారిక హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె ఇటీవల ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో ‘డెడ్ పిక్సెల్స్’ (Dead Pixels Web Series)లో నటించింది. వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అది అలా ఉంటే నిహారిక చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కువగా సోలో టూర్స్ చేస్తోంది. అందులో భాగంగా తాజాగా థాయ్ ల్యాండ్ వెళ్లింది. అక్కడి నుంచి తన కొత్త నేస్తంతో కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.