ఇంగ్లాండ్‌ టార్గెట్‌ 399

 ఇంగ్లాండ్‌ టార్గెట్‌ 399



విశాఖ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది.


మూడో రోజు 28/0తో బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌ 255 పరుగులకు ఆలౌటైంది.


గిల్‌(104)శతకంతో రాణించగా.. అక్షర్‌(45), శ్రేయస్‌(29), అశ్విన్‌ (29) ఫర్వాలేదనిపించారు.


మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు.


హార్ట్‌లీ 4, రెహాన్‌ 3, జేమ్స్‌ 2, షోయబ్‌ ఒక వికెట్‌ తీశారు. 


ఇంగ్లాండ్‌ టార్గెట్‌ 399.


అంతకు ముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 253 పరుగులకు ఆలౌటైంది.