సీట్ల ప్రకటన తర్వాత పవన్ వ్యాఖ్యలు

 

అమరావతి

*బీజేపీ కోసం సీట్లు తగ్గించుకుంటున్నాను-పవన్ కళ్యాణ్, జనసేన అధినేత:-*


సిద్దం అని వైసీపీ జగన్ అంటున్నారు


మేం యుద్దానికి సంసిద్ధం రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండటానికి మేం ఇది చేస్తున్నాం


చాలా మంది 60 లేదా 70 సీట్లలో పోటీ చేయాలని అన్నారు


గతంలో 10 సీట్లు గెలిచి ఉండుంటే అడగటానికి ఉండేది


ఇప్పుడు సీట్ల సంఖ్య ముఖ్యం కాదు


పరిమిత సంఖ్యలో పోటీ చేసి స్ట్రైక్ రేట్ గెలుపు లో చూపించాలని ఉంది


బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో మేము సీట్లు తగ్గించు కుంటున్నాము


రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం

Comments

Popular posts from this blog

బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లకు (CAPF) సైనిక స్నేహ మిలన్ కార్యక్రమం జరిగింది

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి అధ్యక్షులు కే ఆర్ సూర్యనారాయణ రాజు మీడియా సమావేశం