విశాఖ టీడీపీలో సీట్ల చిచ్చు

 



సీటుపై గంటా శ్రీనివాస్ గరం గరం


నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది


నేను విశాఖ నార్త్‌ నుండి పోటీ చేయడం లేదు


విశాఖ నార్త్‌ లో వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమన్నా


నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది


కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు


నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను


నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా..?


పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను


ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదు


కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది


నేను ప్రతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతున్నా


కానీ విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తున్నాను


ఇప్పుడు కూడా విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది


గంటా శ్రీనివాసరావు , టీడీపీ సీనియర్ నేత