టీడీపీ రా కదలి రా బహిరంగ సభ


టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్...


ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ.


కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం.


విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. 


విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది.


ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని ఏం అనాలి... దొంగలు అనాలా దొరలు అనాలా?


65000 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు ప్రజల పై వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది.


ఏపీ అభివృద్ధి కోసం 2020 విజన్ రూపొందించాం.


2024లో టీడీపీ జనసేన గెలుపు ఎవరూ ఆపలేరు.