రాజ్యసభ అభ్యర్ధులుగా

 అమరావతి.


వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ఎంపిక చేసిన వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌.


అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు.


ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను అభినందించిన ముఖ్యమంత్రి జగన్‌.