జానపద కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులను పంపిణీ

14-02-2024 బుధవారం రోజున చిత్తూరు జిల్లా ( తిరుపతి జిల్లా) BN కండ్రిగ మండలం కుక్కం బాకం గ్రామం సచివాలయం వద్ద జానపద కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులను పంపిణీ


జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు పులి మామిడి యాదగిరి మరియు అన్నదానం మేనేజర్ జి. కిరణ్ BN కండ్రిగ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ చేతుల మీదుగా చేయించారు.

 ఈ సందర్భంగా అధ్యక్షుడు యాదగిరి గారు మాట్లాడుతూ మన జానపద సంస్కృతిని మరింత ముందు తీసుకుపోవడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు ఆర్కే రోజా గారికి ధన్యవాదాలు తెలిపారు.