ఎలక్ట్రికల్ బైక్ షో రూంలో బైక్ ఛార్జింగ్ పెడుతుండగా అగ్నిప్రమాదం


 *విశాఖ:*


విశాఖ బుచ్చిరాజుపాలెంలో అల్లూరి సీతారామరాజు కాలనీలో ఎలక్ట్రికల్ బైక్ షో రూంలో బైక్ ఛార్జింగ్ పెడుతుండగా అగ్నిప్రమాదం



సెల్లార్ లో ఉన్న బైక్ లతో పాటు ఎలక్ట్రికల్ మీటర్లు కూడా పూర్తిగా దగ్ధం.


మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..