రవాణాశాఖ ని ప్రక్షాళన చేసిన తెలంగాణ ప్రభుత్వం

 తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. 


మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.


ఇందులో150 మంది మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (MVI), 23 మంది రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ (RTO)లను ఏడుగురు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్లను (DTC), ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది.




Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,