ఎర్రచందనం స్మగ్లర్లు అతివేగంగా కారు తో రెడ్ శాండిల్ డిప్యుటేషన్ లో వచ్చినటువంటి గణేష్ ను గుద్ది


 పెట్రేగిపోతున్న ఎర్రచందనం ముఠాలు


👉2013బ్యాచ్ PC 166, గణేష్,14వ బెటాలియన్ లో పని చేస్తూ రెడ్ శ్యాండిల్ డెప్యూటేషన్ కీ  తిరుపతిలో డ్యూటీ నిర్వహణలో   ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5.00 గంటలకు రెడ్ శాండిల్ తరలిస్తున్న స్మగ్లర్  వాళ్ళ టీం వాహనాన్ని చెకింగ్ చేస్తుండగా, ఎర్రచందనం స్మగ్లర్లు అతివేగంగా  కారు తో రెడ్ శాండిల్  డిప్యుటేషన్ లో వచ్చినటువంటి  గణేష్ ను గుద్ది వెళ్ళడంతో   చనిపోవడం జరిగింది అని సమాచారం.. వివరాలు తెలియాల్సి ఉంది?....

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి