కొండలు మింగిన అనకొండ జగన్ - నారా లోకేష్... వాఖ్యలు

 రుషికొండని మింగిన.... అనకొండ జగన్ రెడ్డి... 


విశాఖపట్నానికి తీర ప్రాంతం నుంచి రక్షణగోడలా నిలిచి


న రుషికొండ జగన్ అనే అవినీతి అనకొండ మింగేసింది....


9 నగరాల్లో 9 ప్యాలెస్లు ఉన్న పెత్తందారుడు జగన్ ప్రజాధనం 500 కోట్లతో రుషికొండకు గుండు కొట్టి కట్టిన మరో ప్యాలెస్ చూడండి అవినీతి అనకొండా...


జగన్ రెడ్డి నువ్వు మింగిన కొండలు వేల కోట్లు కక్కిస్తాం: నారా లోకేష్ వాఖ్యలు..