గంజాయి మరియు ఎన్.డి.పి.ఎల్ లిక్కర్ కొరకు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో విస్తృతమైన తనిఖీలు

 *పత్రిక ప్రకటన,*

*విశాఖపట్నం సిటీ,*

*తేదీ:-22-03-2024*


   ఈరోజు 22-3-2024 అడిషనల్ డిజిపి, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డా. ఏ. రవి శంకర్, ఐ.పీ.ఎస్.,  గారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి విశాఖపట్నం మరియు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్  విశాఖపట్నం వారి సమక్షంలో  సిఐ శ్రీ రాజుల నాయుడు గారు డి.టి.ఎఫ్ సిబ్బంది తో పాటుగా సెబ్ మహరాణిపేట స్టేషన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి గంజాయి మరియు ఎన్.డి.పి.ఎల్ లిక్కర్ కొరకు ఆర్టీసీ కాంప్లెక్స్  పరిసర ప్రాంతాలలో విస్తృతమైన తనిఖీల




ను డాగ్స్ స్క్వాడ్ తో నిర్వహించడం జరిగింది.

   

         నగర పోలీసు తరపున,

          విశాఖపట్నం సిటీ.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,