బెంగళూరులో తాగునీటి కటకట.. వర్క్ ఫ్రం హోం ప్రకటించిన కొన్ని కంపెనీలు
బెంగళూరులో నీటి కొరతతో ఐటీ ఉద్యోగులు ఖాళీ బిందెలతో ఆర్.ఓ కేంద్రాల వద్ద ప్రతిరోజూ ఉదయం బారులు తీరుతున్నారు.
నీటి కొరతతో గిన్నెలు కడగటానికి ప్రత్యామ్నాయలు చూసుకుంటున్నామని..
రోజుకు 500 వెచ్చించినా నీరు దొరకడం లేదని, వర్క్ ఫ్రం హోంతో ఇంటి బాట పట్టారు ఐటీ ఉద్యోగులు.