*సాక్షి పత్రికకు పరువు నష్టం దావా నోటీసులు పంపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
*
- రూ.20 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపిన పురందేశ్వరి
- సంధ్య ఎక్స్ పోర్ట్స్ లో తాము భాగస్వాములన్న వార్తపై పురందేశ్వరి ఆగ్రహం
- ఆధారరహిత వార్తలు ప్రచురించి పరువు నష్టం కలిగించారన్న పురందేశ్వరి
- సాక్షి పత్రిక యాజమాన్యానికి నోటీసులు పంపిన పురందేశ్వరి న్యాయవాది సతీష్