విశాఖలో అనుమానిత మాదక ద్రవ్యాలు గురించిసీపీ రవి శంకర్ వివరణ

 సీపీ రవి శంకర్ కామెంట్స్



విశాఖ లో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్ లో అనుమానిత  మాదక ద్రవ్యాలు కేస్ పూర్తిగా  సీబీఐ దర్యాప్తు చేస్తోంది.


సీబీఐ అభ్యర్థన మేరకు విశాఖ పోలీస్ శాఖ  నుండి  డాగ్ బృందం పంపాము.మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని వ్యాఖ్యాలు ఖండిస్తున్నాము.అంతే తప్ప  సీబీఐ విధి నిర్వహణకు ఏ విధమైన అడ్డు మా వల్ల కలగలేదు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి