హోమ్ ఓటింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్

 హోమ్ ఓటింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్



ఆంధ్ర ప్రదేశ్:


మే 13న జరగనున్న ఎన్నికల్లో 85 సంవత్సరాలు పై బడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫార్మ్ -12 సమర్పించాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు.


శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే ఈ హోమ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అనుమతి ఇస్తారు.


పోలింగ్ తేదీ 13వ తేదీకు పది రోజులు ముందు నుంచి వారు ఇంటి వద్ద నుంచి ఓటు వేయవచ్చు.


వారు వేసిన ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్స్ లలో వుంచుతారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,