భార్య కు శిరోమండం ఆపై హత్యాయత్నం ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ భవాని శంకర్

అనకాపల్లి టౌన్ కానిస్టేబుల్ దష్టికం..

భార్య కు శిరోమండం ఆపై హత్యాయత్నం ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ భవాని శంకర్

అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులు

అనుమానంతో ప్రతిరోజు గొడవలు..వేధింపులు

తన కుటుంబంతో కలిసి ఆమెపై భౌతిక దాడులు

ఆమె కనుబొమ్మలు తొలగించి,బలవంతంగా గుండు గీయించిన కానిస్టేబుల్!

ఫోర్త్ టౌన్ లో కేసు నమోదు!

దర్యాప్తు వేగవంతం చేస్తున్న పోలీసులు