విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

 విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య 



ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్ తో కాల్చుకొని ఆత్మహత్య 


ఉదయం ఐదు గంటలకు డ్యూటీ కి హాజరైన శంకర్రావు 


తన వద్ద ఉన్న ఎస్ ఎల్ ఆర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణ 


ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు


శంకర్రావు కి భార్య ఇద్దరు పిల్లలు 


ద్వారక పీఎస్ పరిధిలో ఘటన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది