విశాఖ తూర్పు నియోజక వర్గంలో టి ఎన్ ఎస్ ఎఫ్ ఫ్లెక్సీ ల కలకలం. విశాఖ:

విశాఖ తూర్పు నియోజక వర్గంలో టి ఎన్ ఎస్ ఎఫ్ ఫ్లెక్సీ ల కలకలం.


విశాఖ ఎంవిపి బస్ కాంప్లెక్స్ ఏదుట ఎనిమిది ప్రశ్నలతో వెలసిన ఫ్లెక్స్ లు


విశాఖ లో ప్రభుత్వ ,క్రైస్తవ భూములు కొట్టిసింది ఎవ్వరు?

టిడియర్ బాండ్లూను కొట్టేసింది ఎవ్వరు?

స్థల వివాదాల్లో తలదూర్చి సొంత కుటుంబం కిడ్నాప్ కు కారణమైన వ్యక్తి ఎవ్వరు? అంటూ ప్రశ్నలు సంధిస్తూ ఫ్లెక్సీల ఏర్పాటు..