రేపు సింహాచలం ఆలయంలో చందనోత్సవం
విశాఖ: రేపు(మే 10వ తేదీ) సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవ వేడుకలు. తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 వరకు అనువంశిక ధర్మకర్తలకు, దేవాదాయ శాఖ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే వారికి మాత్రమే అంతరాలయ దర్శనాలు.