జూన్ 3 న మంత్రుల ఛాంబర్లు స్వాదీనం చేసుకుంటాం....సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ..

జూన్ 3 న మంత్రుల ఛాంబర్లు స్వాదీనం చేసుకుంటాం....సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ..

ఎ.పి లో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్నది..ఈ మేరకు మంత్రుల బాంబర్లు, సహాయకులను అప్పగించాలని   సాదారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది..మంత్రుల ఛాంబర్ల నుండి ఎటువంటి పైల్స్, ఇతర సామాగ్రి తరలించటం పై నిషేదం విధించినట్లు సాదారణ పరిపాలనా శాఖ అధికారులు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు..