అధికారుల బదిలీ వల్లే గొడవలు: అంబటి

 






అధికారుల బదిలీ వల్లే గొడవలు: అంబటి


AP: పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై వైసీపీ నేతల బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. "పోలింగ్ రోజు నుంచి నేటి వరకూ జరిగిన హింసత్మకమైన ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేశాం. ఎన్నికల నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారు. అధికారులను ఈసీ బదిలీ చేశాకే గొడవలు జరిగాయి” అని పేర్కొన్నారు.