పిఠాపురంపై తీవ్ర ఉత్కంఠ..!



 పిఠాపురంపై తీవ్ర ఉత్కంఠ..!

పిఠాపురంలో గెలుపు ఎవరిదని తీవ్ర

ఉత్కంఠ నెలకొంది. స్ట్రాంగ్రాూముల

భద్రతపై అధికారులు నిరంతరం నిఘా

పెట్టారు. కౌంటింగ్ రోజు పిఠాపురం,

కాకినాడలో ఘర్షణలు జరిగే అవకాశం

ఉందని ఇటీవల ఇంటలిజెన్స్ ఈసీకి నివేదిక

అందించింది. దీంతో ఎలాంటి అల్లర్లు

జరగకుండా ముందస్తు చర్యలు

తీసుకుంటున్నారు.