ద్రోణి ప్రభావంతో నేడు

 AP


ద్రోణి ప్రభావంతో నేడు


  మన్యం,అల్లూరి,అనకాపల్లి, విశాఖ,కృష్ణా, కర్నూలు,నంద్యాల,అనంతపురం,శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు..