ఈనెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
⚪ అమరావతి 


◽ *ఈనెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు*..


◽ 24, 25,  26 తారీకు మూడు రోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 


◽ వాస్తవంగా ఎల్లుండి 19 నుంచి జరగవలసి ఉండగా.. గవర్నర్ బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశ తేదీల్లో మార్పు...


◽ 24న ప్రోటుం స్పీకర్ ని ఎన్నుకున్న తరువాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు చేత జరగనున్న ప్రమాణ స్వీకారం