*అమరావతి:*
సీఎం చంద్రబాబుని కలిసేందుకు పార్టీ కార్యాలయానికి భారీగా టీడీపీ శ్రేణులు..
కార్యాలయంలో బార్కేడింగ్ ఏర్పాటు చేయటం పై సీఎం ఆగ్రహం..
నాకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు..
ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నాం..
*ప్రజావేదిక ఉండి ఉంటే వినతులు స్వీకరణకు అనువుగా ఉండేది..*
త్వరలోనే క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభిస్తా..
పోలవరంతోనే నా క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయి..
అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచీ నిర్వహించేది త్వరలోనే నిర్ణయిస్తా...
*_సీఎం చంద్రబాబు_*