జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్



 జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్

తాడేపల్లిలోని జగన్ నివాసం వెనుక ఉన్నకరకట్ట మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లనుతొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలరాకపోకలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈమార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.

రెండు వైపులా పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటుచేసి అనుమతి ఉన్న వారిని మాత్రమేవెళ్ళనిచ్చేవారు. చంద్రబాబు సర్కార్ తాజాఆదేశాలతో ప్రజలకు 1.5 కిలోమీటర్ల ప్రయాణభారం తగ్గుతుంది.