సుళ్ళురుపేట నుంచి పేర్నాడు కొరిడికి కి వెళ్లే బస్సుకు తృటిలో పెను ప్రమాదం*సుళ్ళురుపేట నుంచి పేర్నాడు కొరిడికి కి వెళ్లే బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అసలే బస్సు రద్దీగా ఉంది టీచర్స్ హాస్పిటల్స్ సిబ్బంది తొ ప్రయాణికులతో సూళ్లూరుపేట నుంచిబయలుదేరిన బస్సు పేర్నర్ రోడ్ లో ఒకసారి గా అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దించారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి*