శాంతిభద్ర లకు భగ్నం కలిగిస్తే ఎంతటివారనైనాఉపక్షించలేదు కంచరపాలెం లా అండ్ ఆర్డర్సీఐ సిహెచ్ ప్రసాద రావు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని శాంతిభద్రత భగ్నం కలిగిస్తే ఎంతటి వార్నైనా ఉపేక్షించేది లేదని కంచరపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన ఐసిహెచ్ ప్రసాదరావు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసులకు ప్రజలు సహకరించాలని తెలిపారు బాధితులు ఏ అవసరం వచ్చిన నేరుగా సంప్రదించాలని సూచించారు ఆసాంఘిక కార్యకలా పై ఉక్కు పాదం మోపుతామని గంజాయి పేకాట తదితర మాదక ద్రవ్యాల విక్రయాలపై దృష్టి సారిస్తామని అదేవిధంగా చోట మాట నాయకులు సెటిల్మెంట్లు పాల్పడితే సహించమని లా అండ్ ఆర్డర్ కృషి చేస్తామని సీఐ సిహెచ్ ప్రసాద్ చెప్పారు