శ్రీలంక పర్యటనకు భారత్ షెడ్యూల్ ఇదే!

 


శ్రీలంక పర్యటనకు భారత్ షెడ్యూల్ ఇదే!


శ్రీలంక టూర్‌కు సంబంధించి టీమిండియా షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు లంకలో పర్యటించనుంది. జులై 27, 28, 30 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని.. ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయని సమాచారం.దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, గిల్ నేతృత్వంలోని భారత జట్టు జూలై 6-14 వరకు జింబాబ్వేతో ఐదు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే.