పవన్ కళ్యాణ్ కు వీర తిలకం దిద్దిన భార్య*




పవన్  కళ్యాణ్ కు వీర తిలకం దిద్దిన భార్య*


AP: పిఠాపురంలో 70వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్కు సతీమణి అన్నా లెజ్నేవా వీర తిలకం దిద్దారు. భర్తకు హారతి పట్టి దిష్టి తీశారు. పవన్ గెలుపుతో జనసేన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.