అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా దినం

 విశాఖపట్నం 






90 వార్డ్ ఎన్.ఏ.డి కొత్త రోడ్ నందు

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా దినం

సందర్భంగా పోలీసు వారు నిర్వ హించిన మానవహారం లో  ముఖ్య అతిథిగా పాల్గున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గణ బాబు స్కూల్ విద్యార్థిని విద్యార్థు లతో మాదక ద్రవ్యాల  వినియోగం  అక్రమరవాణా దినం అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు డిసిపి మోక సత్తిబాబు,వెస్ట్ ఏసిపి. అన్యపు నరసింహమూర్తి,టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు బొమ్మిడి రమణ,  గల్లా చిన్న,పెందుర్తి గోపాలపట్నం ఎయిర్పోర్ట్ జోన్ సంబంధించిన సిఐలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది, మరియు టీడీపీ నాయకులు వైటిఆర్,వాసుదేవరావు,నరిపిన్ని సత్తిరాజు , పెంటకోట అజయ్,

వి.చంద్రశేఖర్,నరవ పైడిరాజు యలమంచిలి ప్రసాద్,అల్లం రమేష్ మాణిక్యాలరావు మహిళలు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మొదలగున్నవారు పాల్గొన్నారు.