పవన్కు చంద్రబాబు పక్కనే ఛాంబర్!



 పవన్కు చంద్రబాబు పక్కనే ఛాంబర్!


పవన్ కు హై సెక్యూరిటీ ఉంటున్న నేపథ్యంలో.. పవన్ కోసం భిన్నంగా వ్యవహరిస్తున్నచంద్రబాబు.! ఏపీ సెక్రటేరియట్లో పవన్ చాంబర్పై కసరత్తు కొనసాగుతుంది. పవన్కుఇంపార్టెన్స్ తగ్గకుండా చంద్రబాబుప్రయత్నాలు చేస్తున్నారు. తన బ్లాక్లోనే పవన్కు ఒక ప్రత్యేక చాంబర్కేటాయించాలని ఆయన భావిస్తున్నారు.

పవన్ కోసం గతంకంటే చంద్రబాబు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.