DSC అభ్యర్థుల ఆశలన్నీ 12వ తేదీ పైనే

 


DSC అభ్యర్థుల ఆశలన్నీ 12వ తేదీ పైనే


ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడంతో డీఎస్సీ అభ్యర్థుల ఆశలు చిగురిస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటనపైనే తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడమే ఇందుకు కారణం. ఈనెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలి సంతకం డీఎస్పీపైనే ఉంటుందనే ఆశతో ఉన్నారు.