ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మళ్ళ సృజన
ప్రతిష్టాత్మక జిల్లాలో పనిచేయటం ఆనందంగా ఉంది..
గతంలో కూడా జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటాం
అధికారులు తో సమీక్ష నిర్వహిస్తాం
గతం లొ ఎన్టీఆర్ జిల్లాలో పని చేసిన అనుభవం వుంది
రాష్ట్రం లోనే అత్యంత ప్రతిష్టత్మకమైన జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను
ఎన్టీఆర్ జిల్లా కు దేశ వ్యాప్తంగా మంచిపేరు వచ్చే విదంగా సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తాను అని తెలిపారు