తెదేపాలో చేరిన మాజీ సర్పంచ్ కెంగం పద్మ మరియు వార్డ్ మెంబెర్స్ తో సహా 100 కుటుంబాలు

 విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం.










*జామి మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు*


*తెదేపాలో చేరిన మాజీ సర్పంచ్ కెంగం పద్మ మరియు  వార్డ్ మెంబెర్స్ తో సహా 100 కుటుంబాలు*


ఈరోజు అనగా ఆదివారం జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన *మాజీ సర్పంచ్ కెంగం పద్మ & సీనియర్ నేత దండునాయుడు* దంపతులు మరియు వార్డ్ మెంబర్స్ తో సహా 100 కుటుంబాలు పెద్ద ఎత్తున వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి *శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి* గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. అనంతరం వారందరికీ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. 


*ఈ కార్యక్రమంలో ఎస్.కోట మండల వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి,మాజీ జెడ్పిటీసీ బండారు పెదబాబు, జాగరం పైడిబాబు,మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎర్నాయుడు,క్లస్టర్ ఇంచార్జ్ మాకిరెడ్డి శ్రీ లక్ష్మి, వశి అప్పలనాయుడు మాస్టర్,ద్వారపూడి బాలాజీ చింతాడ గ్రామ ప్రజలు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*