ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ

 


ఈరోజు సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని బాలికల ఉన్నత పాఠశాల నందు *ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ* కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న గౌరవ *సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారు* . పై కార్యక్రమంలో తిరుమూరు సుధాకర్ రెడ్డి,ఆకుతోట రమేష్, పచ్చ మాధవ నాయుడు, AG కిషోర్, అలవల శ్రీనివాసులు, పరసారాజా తదితరులు పాల్గొన్నారు.