ఎంపి కేశినేని శివనాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఎయిమ్స్ డైరెక్టర్‌ డాక్టర్‌ మాధబానంద కర్‌

ఎంపి కేశినేని శివనాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఎయిమ్స్ డైరెక్టర్‌ డాక్టర్‌ మాధబానంద కర్‌ 






విజ‌య‌వాడ : మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మంగ‌ళ‌గిరి ఎయిమ్స్  డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్. డాక్ట‌ర్ మాధ‌బానంద్ క‌ర్ ( Prof. Dr. Madhabananda Kar) మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ కు పుష్ప‌గుచ్ఛం అందించి శాలువాతో స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఇరువురు  మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ అభివృద్ది ప‌నుల‌పై కాసేపు చ‌ర్చించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్)  కల్నల్ శశికాంత్ తుమ్మ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,