ముసునూరు మండలం శ్రీ చైతన్య పాఠశాలలో దారుణం

 ముసునూరు  మండలం శ్రీ చైతన్య పాఠశాలలో దారుణం 


ఏలూరు జిల్లా ముసునూరు.ముసునూరు



ఏలూరు జిల్లా ముసునూరు మండలం పరిధిలోగల చక్కపల్లి లో  ప్రైవేట్  శ్రీ చైతన్య  పాఠశాలలో మంగళవారం నాడు దారుణం చోటుచేసుకుంది. డోల వైష్ణవి 4 సంవత్సరాలు పాప ఎల్.కె.జి   చదువుతున్న  పాపపై చేతివాటం చూపించిన సిబ్బంది. పాపని చనిపోయేలా కొట్టారు అని  తల్లిదండ్రులు కన్నీరు మున్నిరు అవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రాక్షసుడిని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పలువురు కోరుతున్నారు.