కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ(ALIMCO)

కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ(ALIMCO) కన్పూర్ సంస్థ సహకారం తో







 విజయవాడ ఎంపి కేశినేని శివనాధ్ (చిన్ని) ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్, ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలు పంపణి


*విజయవాడ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటరియం లో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ  కార్యక్రమం 


*విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ లక్ష్మి శ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్


*విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో 750 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల ఉపకరణాలు పంపిణీ 


*ఇది ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా నిర్లక్ష్యంగా వ్యవహరించదు.. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం 


*జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి మూడు నెలలకి ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తాం 


*2022లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. 


* ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే  ఈ విషయంపై దృష్టి పెట్టాము

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి