కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి......

 కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి......



వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్

....... వినియోగదారుడు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు తప్పనిసరిగా బిల్లు తీసుకున్నప్పుడు మాత్రమే తను నష్టపోతే వినియోగదారు కోర్టులో పరిహారాన్ని పొందే హక్కు ఉంటుందని పల్నాడు జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం  అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ అన్నారు... 

బుధవారం ఈ మేరకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు వినియోగదాల హక్కుల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఆహార పదార్థాలు కొనుగోలు ఎక్స్పైరీ డేట్ తప్పనిసరిగా చూసుకోవాలని, బీఐఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా బంగారం వెండి తదితర వస్తువులు, isi ,hall mark సరిచూసుకోవచ్చునని నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవచ్చని తెలిపారు అనంతరం ఆర్టీసీ డిఎం ఎస్ రాంబాబు వినియోగదారుల హక్కుల పోస్టర్ను ఆవిష్కరించారు... ఈ కార్యక్రమంలో పల్నాడుజిల్ల వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రవి నాయక్, కోశాధికారి బేబీ విక్రమ్, కార్యదర్శి గాలయ్య, ఆర్టీసీ ప్రయాణికులతో పాటు ఆర్టీసీ స్టాఫ్ మరియు విద్యార్థిని విద్యార్థులు