విద్యార్థి తల్లిదండ్రుల మనవి...
*You ask them the orders...*
*నువ్వు వాళ్ళని ఆర్డర్స్ అడగు....*
విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత విద్య అడ్మిషన్లు పొందిన విద్యార్థుల ప్రవైట్ పాఠశాల లు యాజమాన్యాలు..
వారికి ఏదో చట్టంపై అవగాహన ఉన్నట్లు... విద్యా చట్టాన్ని వారే రూపొందించినట్టు...
అడ్మిషన్లను తిరస్కరిస్తే....
ఏ కారణం చేత తిరస్కరిస్తున్నారో...
పాఠశాల యాజమాన్యాన్ని.. విద్యాశాఖ అధికారులను..
రాతపూర్వకంగా లెటర్ అడగండి...
వీరు చెప్పే చట్టం ఉత్తర్వులను చూపమనండి ..
లేదా వీరు చెప్పే.. కోర్టు ఉత్తర్వులు చూపమనండి..
ఉచిత విద్య అడ్మిషన్లు ఇవ్వనంటే... తిరస్కరిస్తే..
విద్య హక్కు చట్ట ప్రకారం...
పాఠశాల యాజమాన్యాలు... విద్యాశాఖ అధికారులు చట్టం దృష్టిలో దోషులే...
*"ఒక పాఠశాల ఉచిత విద్య అడ్మిషన్ ను తిరస్కరిస్తే, అది విద్యా హక్కు చట్టం 2009లోని సంబంధిత నిబంధనలను (ముఖ్యంగా సెక్షన్ 12, 13 మరియు 15) ఉల్లంఘించినట్లు అవుతుంది మరియు పాఠశాల యాజమాన్యం మరియు అధికారులు చట్టపరమైన చర్యలు, జరిమానాలు లేదా గుర్తింపు రద్దు వంటి శిక్షలకు గురవుతారు."*
__________
-తలిదండ్రులారా... మారుదాం....! మారుద్దాం ...!!!
-తల్లిదండ్రులం ఐక్యత ను చాటుదాం..మన పిల్లల కు ఉన్నత విద్య అందిద్దాం....
*అక్షరం ఓ ఆయుధం... ఇదే* *మన పిల్లల భవిష్యత్ .. భవితవ్యం..".*
*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్*
*(రిజిస్టర్ నెంబర్ 6/2022)*
*ఆంధ్రప్రదేశ్ కమిటీ.*