ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న



ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న స్థానిక సంబంధిత అవినీతి అధికారుల పైన ఆదాయ పన్నుశాఖ వారికి ఫిర్యాదు చేయవచ్చు. 🙏 మండల్ సమాచార కేంద్రం ఎంసీఐసీ ఇంచార్జ్ ఎం నరసింహారావు బొబ్బిలి విజయనగరం జిల్లా.CRPFI. గౌరవ అధ్యక్షులు  & జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి. 🇮🇳CRPFI 🇮🇳 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ డి సురేష్. 9133366449.PR🙏


ఆదాయానికి మించిన అధికారులు వారి ఆస్తులుపై గుర్తించి వారికి సంబంధించిన ఫ్యామిలీ, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులపై రైడ్ చేసి వారు ఉద్యోగ చేరిన సమయంలో ఎస్.ఆర్ లో ఉన్న ఆస్తులు, చేరిన తరువాత వారు కొన్న ఆస్తులు,వారి బినామీ పేర్లతో ఉన్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.


ఆదాయపన్నుశాఖ ఓ అధికారి మాట్లాడుతున్న సందర్భంలో వారుపై వివరాలు వెల్లడించారు.               


అందువలన ప్రజలు వారి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆదాయపన్ను శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.🇮🇳 సత్యమేవ జయతే🇮🇳ఈ రాష్ట్ర ప్రజలు భావి తరాల భవిష్యత్తు కోసం అవినీతి అంతం వైపు అడుగుల వేయండి గూగుల్ సెర్చ్


ప్రజలు గమనించగలరు.🙏 ప్రజలే సుప్రీమ్.🇮🇳 జైహింద్🇮🇳

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,