మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే 5 లక్షలు జరిమానా విధిస్తామని తెలిపింది. మరోసారి అదే తప్పు చేస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని నోటిఫికేషన్‌లో వివరించింది. అదే విధంగా మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా ఐదు లక్షల జరిమానా విధిస్తామని పేర్కొంది. ఏపీ ఎక్సైజ్ చట్టం 47-1 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. బార్ లైసెన్సులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో తెలిపింది.🇮🇳 సత్యమేవ జయతే🇮🇳 రాష్ట్ర ప్రజలు అవినీతి అంతం వైపు అడుగులు వేయండి🫱🏾🫲🏼 ఈ ప్రజా కూటమి ప్రభుత్వం. ఆదేశాలను పాటించని స్థానిక నియోజకవర్గం అవినీతిపరులను. సిండికేట్ దోపిడీదారుల ను అవినీతి సంబంధిత శాఖ అధికారులను వారికి సపోర్ట్ చేస్తున్న వారిని. ఈ రాష్ట్ర ప్రజలుపట్టించండి. ఎంతటివారినైనా వదలొద్దు గూగుల్ సెర్చ్ టోల్ ఫ్రీ 🇮🇳కేంద్ర రాష్ట్ర నిజాయితీ గలCBI. IT. ఐబీ.ACB. విజిలెన్స్ ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియజేయండి. మీ మొబైల్ లో మెయిల్ ద్వారా ఫ్యాక్స్ గూగుల్ వినియోగించండి. X గౌరవ X.మేధావులు& యువత కళ్ళు తెరవండి ఇకనైనా.🇮🇳 మేలుకో వినియోగదారుడా. 🇮🇳 జైహింద్🇮🇳