58వ ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహణ
చిలకలూరిపేట న్యూస్9 : 📌 58వ ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహణ
ఈ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి 164వ జయంతి సందర్భంగా 58వ ఇంజనీర్స్ డే ను CLESA-AP స్టేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మసాని కమలాకరరెడ్డి గారు అతిధిగా చిలకలూరిపేట మునిసిపల్ ఆవరణలో ఘనంగా నిర్వహించాం.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ పి. శ్రీహరిరావు, చైర్మన్ షేక్ రఫాని, టీపీఎస్ వెంకటేశ్వరరావు, టిపిబిఓ రాజేష్ చౌదరి, టిపిబిఓ ఖాదర్, చిలకలూరిపేట లైసెన్సుడ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు డేవిడ్ కృపాదానం, శ్యామప్రసాద్, చంద్ర కుమార్, శ్రీనివాసు, జబ్బార్ గారు, ఫిరోజ్ వార్డ్ ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొని, ఇంజనీరింగ్ మహానేతకు నివాళులు అర్పించారు.
*✍️ చిలకలూరిపేట లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అసోసియేషన్*
Comments
Post a Comment