సీనియర్ సిటిజన్ టిడిఎస్ సమస్యను వెంటనే పరిష్కరించండి.

 సీనియర్ సిటిజన్ టిడిఎస్ సమస్యను వెంటనే పరిష్కరించండి.



చిలకలూరిపేట హెడ్ పోస్ట్ మాస్టర్ కు వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ వినతి పత్రం అందజేత. 


 నరసరావుపేట  పోస్టల్ డివిజన్ పరిధిలో సీనియర్ సిటిజన్ డిపాజిట్లపై టిడిఎస్ జమ వెయ్యలేదని. అంతేకాకుండా ఇదే సమస్యను పోస్టులు ఏజెంట్లు కూడా ఎదుర్కొంటున్నారని వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హెడ్ పోస్ట్ మాస్టర్ తోట రామకృష్ణకు ఏజెంట్లతో కలిపి ఆయన వినతి పత్రం అందించారు. అనంతరం నరసరావుపేట సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ అధికారితో ఈ సమస్య గురించి మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని నరసరావుపేట డివిజన్ సూపరింటెండెంట్  సాదిక్  ప్రసాద్ కు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఏజెంట్లు సీనియర్ సిటిజన్లు  పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం