రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మిషన్స్ డీలర్స్ కి అందించడం మరియు ట్రైనింగ్
పార్వతీపురం మన్యం జిల్లా.
మన్యం జిల్లా సాలూరు.
అందరికి నమస్కారం.
రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొరకు ప్రభుత్వం వారు కొత్తగా ఈ పాస్ మిషన్స్ డీలర్స్ కి అందించడం జరిగినది.
డీలర్లు అందరికీ కొత్త ఈ పాస్ మిషన్ ఏ విధంగా వాడాలి అని చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సాలూరు తాసిల్దార్ వారి కార్యాలయంలో సాలూరు డిపో డీలర్లు 58 మందికి ఉదయం ట్రైనింగ్ ఇవ్వడం అయినది.
మధ్యాహ్నం మక్కువ 28 డిపోలకి ఈపాస్ మిషన్లో ఏ విధంగా వాడాలో ట్రైనింగ్ ఇవ్వటమైనది.
సాయంకాలం పాచిపెంట 23 డిపోలకి డిపో డీలర్లకి ఏ విధంగా ఈ పాస్ మిషన్ వాడాలో ట్రైనింగ్ క్లాసు ఇవ్వటం అయినది. . ఇందులో సురేష్ విజన్ టెక్ ట్రైనింగ్ అందరికీ ఇచ్చి ఉన్నారు.
ఈ ట్రైనింగ్ కాసులకి సాలూరు, పాచి పెంట, మక్కువ ఉప తాసిల్దారు ( పౌర సరఫరాలు) ముగ్గురు తాసిల్దారు వారి కార్యాలయం లో హాజరైనారు.
Comments
Post a Comment