నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ కార్యక్రమం
న్యూస్ నైన్ ఛానల్
*ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*:
విజయవాడ సిద్ధార్థ కాలేజీలో 6వ జూనియర్ మరియు సీనియర్ సి నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ పాల్గొన్నారు.
**గద్దె రామ్మోహన్ కామెంట్స్*:
యోగాసనాలు భారతదేశ యొక్క ముఖ్య సంపద
యోగాసనాల వలన మనుషులు కొన్ని వందల సంవత్సరాలు జీవించగలుగుతున్నారు
మన శరీరంలోని అన్ని అవయవాలను సక్రమంగా పని చేసే శక్తి యోగాసనాలకు మాత్రమే ఉన్నది
Comments
Post a Comment