ఆటో కార్మికులకు న్యాయం చేయాలని ధర్నా
సెప్టెంబరు 18, సాలూరు పట్టణం
ఆటో కార్మికులకు న్యాయం చేయాలని ధర్నా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత మహిళలకు బస్సు పథకం వలన నష్టపోయిన ఆటో రంగా కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సాలూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి అనంతరం తాసిల్దారి గారికి వినతిపత్రం అందించడం జరిగింది.
మనం జిల్లా సాలూరు పట్టణంలో సిఐటియు మరియు ఆటో డ్రైవర్ లు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు మాట్లాడారు,
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వెంటనే వాహన మిత్ర పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్ కు 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు,
డ్రైవర్లకు ఉరితాడు లాంటి జీవో నెంబర్ 21న వెంటనే రద్దు చేసి రవాణా రంగ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.
రవాణా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో కార్మికులు మరియు రవాణా రంగంలో ఉండే కార్మిక వర్గానికి పథకాలు ఇవ్వాలని కోరారు.
ఈరోజు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికుల సమస్యలపై చర్చించి న్యాయం చేసేలా ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు మరియు వారి కుటుంబాలతో ఆందోళనకు సిద్ధపడతామని దానికి రాష్ట్ర ప్రభు
Comments
Post a Comment