సాలూరు, పార్వతీపురం మణ్యం జిల్లా : కోట వీధి వేపచెట్టుదగ్గర వినాయక చవితి అన్నప్రసాదం..
కోట వీధి వేపచెట్టుదగ్గర వినాయక చవితి అన్నప్రసాదం
సాలూరు, పార్వతీపురం మణ్యం జిల్లా :
వినాయక చవితి సందర్భంగా కొత్త వీధి వేపచెట్టుదగ్గర భక్తులకు అన్నప్రసాద విథరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక యువత ముందడుగు వేసి భక్తులందరికీ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.
Comments
Post a Comment